Asianet News TeluguAsianet News Telugu

Video: మరిపెడ ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌తో రైతు కుటుంబం హల్‌చల్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్య రెండు తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తమ పనులు చేయకపోతే చంపేస్తామనో.. లేదంటే తామే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామనో పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ తహశీల్దార్ కార్యాలయంలో ఓ రైతు కుటుంబం పెట్రోల్ బాటిల్ తీసుకుని హల్‌చల్ చేసింది. 

First Published Nov 7, 2019, 3:48 PM IST | Last Updated Nov 7, 2019, 6:20 PM IST