గోసంరక్షణ: భారీగా గోవులను తరలిస్తుండగా... చేజ్ చేసి పట్టుకున్నరాజాసింగ్
చౌటుప్పల్: గోసంరక్షణలో భాగంగా ఓ డిసిఎం వ్యాన్ లో తరలిస్తున్న దాదాపు 33 ఆవులను గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుకున్నారు.
చౌటుప్పల్: గోసంరక్షణలో భాగంగా ఓ డిసిఎం వ్యాన్ లో తరలిస్తున్న దాదాపు 33 ఆవులను గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుకున్నారు. ఆవులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో డిసిఎం ను వెంబడించారు ఎమ్మెల్యే. చౌటుప్పల్ వద్ద గోవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు ఎమ్మెల్యే రాజాసింగ్.