Asianet News TeluguAsianet News Telugu

ఆక్సిజన్ అందించే ఇంటి మొక్కలు

ఇలాంటి మొక్కలు మనం ఇంట్లో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలే కాదు ఆక్సిజన్ కూడా పుష్కలంగా అందుతుంది . 

First Published Jun 2, 2021, 2:58 PM IST | Last Updated Jun 2, 2021, 2:58 PM IST

ఇలాంటి మొక్కలు మనం ఇంట్లో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలే కాదు ఆక్సిజన్ కూడా పుష్కలంగా అందుతుంది . ఈ మొక్కలను ఇంట్లో ఎక్కడైనా అంటే బాల్కనీ , గదులలో , మెట్లమీద పెంచుకోవచ్చు .