టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాతో ఏషియా నెట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఏషియా నెట్ న్యూస్ తో మెడల్ గెల్చిన తరువాత ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు.

First Published Aug 8, 2021, 4:36 PM IST | Last Updated Aug 8, 2021, 4:36 PM IST

టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా ఏషియా నెట్ న్యూస్ తో మెడల్ గెల్చిన తరువాత ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. తాను గెల్చిన మెడల్ ని పక్కన చూసుకుంటున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉందంటున్న నీరజ్ ఇంకా బోలెడన్ని విషయాలను పంచుకున్నాడు.