Asianet News TeluguAsianet News Telugu

క్రమశిక్షణతో కూడిన కఠోర సాధన వల్లే మెడల్ సాధించగలిగాము: మీరాబాయి చాను కోచ్

2016 రియో ఒలింపిక్స్ లో గాయపడ్డ తరువాత ఈ ఒలింపిక్స్ కోసం 5 ఏండ్లు వేచి చూసాము. కఠోర సాధన చేస్తూ, ఎన్నో త్యాగాలను చేస్తే వచ్చింది ఈ పతకము. 

2016 రియో ఒలింపిక్స్ లో గాయపడ్డ తరువాత ఈ ఒలింపిక్స్ కోసం 5 ఏండ్లు వేచి చూసాము. కఠోర సాధన చేస్తూ, ఎన్నో త్యాగాలను చేస్తే వచ్చింది ఈ పతకము. కనీసం ఇంటికి కూడా వెళ్ళేది కాదు చాను. ఇంట్లో సోదరి పెళ్ళికి కూడా వెళ్ళలేదు. ఇలా అనేక త్యాగాలు చేసింది. ఇష్టపడ్డ తిండిని కూడా త్యాగం చేసింది. డిసిప్లిన్ తో పాటుగా ఈ త్యాగాలు అన్నీ వెరసి తాను పతకం సాధించగలిగింది.