Video: బంగ్లాపై టీ20 ఓటమి: రోహిత్ శర్మ ఫెయిల్యుర్ కారణమా
నిన్నటి మ్యాచులో బంగ్లాదేశ్ భారత్ పై విజయం సాధించడం ద్వారా 8-0గా ఉన్న అప్రతిహత భారత విజయాలకు బ్రేక్ వేయగలిగింది. ఇప్పటివరకు టీ 20ల్లో ఏనాడుకూడా భారత్ పై గెలవని బంగ్లాదేశ్ తొలి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో అసలు భారత ఓటమికి కారణాలేంటి? షాకిబ్, తమీమ్ లు లేకున్నా బంగ్లాదేశ్ అంత గొప్పగా ఎలా ఆడగలిగిందో తెలుసుకుందాము.