Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన 19 ఏండ్ల జెరెమీ లాల్ రినుంగా తో ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్

కామన్వెల్త్ గేమ్స్ 2022లో  67 కేజీల మెన్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్‌లో భారత వెయిట్‌లిఫ్టర్, 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా, తన ఏకంగా 300 కేజీలు ఎత్తి భారత్‌కి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. 

First Published Aug 3, 2022, 4:48 PM IST | Last Updated Aug 3, 2022, 4:48 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో  67 కేజీల మెన్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్‌లో భారత వెయిట్‌లిఫ్టర్, 19 ఏళ్ల జెరెమీ లాల్రిన్నుంగా, తన ఏకంగా 300 కేజీలు ఎత్తి భారత్‌కి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. స్నాచ్ రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలో 136 కేజీలు ఎత్తిన జెరెమీ లాల్రిన్నుంగా, ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 140 కేజీలను విజయవంతంగా ఎత్తేశాడు. క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో ఏకంగా 160 కేజీలను లిఫ్ట్ చేసిన జెరెమీ, మొత్తంగా 300 కేజీలతో టాప్‌లో నిలిచి, స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఆయనతో ఏషియానెట్ న్యూస్ ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ మీ కోసం...