Asianet News TeluguAsianet News Telugu

క్వారంటైన్ లో బాడ్మింటన్ స్టార్ పివి సింధు

బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధూ స్వీయగృహనిర్భంధంలోకి వెళ్లింది. 

బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధూ స్వీయగృహనిర్భంధంలోకి వెళ్లింది. ఇటీవలే విదేశాల్లో టోర్నమెంట్ ముగించుకుని ఇండియాకు వచ్చిన సింధూ ముందుజాగ్రత్తగా తనంతట తానే క్వారంటైన్ అయ్యారు. కరోనామీద ప్రజల్లో మరింత అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేశారామె...