17 నెలల తరువాత టీమిండియాలోకి రహానే ఎంట్రీ
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే తిరిగి టీమ్ లో చోటు దక్కించుకున్నాడు.
టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే తిరిగి టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. 17 నెలల తర్వాత అతడు మళ్లీ మెన్ ఇన్ బ్లూ తో కలిసి ఆడబోతున్నాడు.