వైరల్ వీడియో : సెల్ ఫోన్ లో ఎంగేజ్ మెంట్..మరి పెళ్లి..కాపురం???

కలికాలం కాకపోతే సెల్ ఫోన్ లో ఎంగేజ్ మెంట్ చేస్తున్నారు..

First Published Feb 12, 2020, 2:18 PM IST | Last Updated Feb 12, 2020, 2:18 PM IST

కలికాలం కాకపోతే సెల్ ఫోన్ లో ఎంగేజ్ మెంట్ చేస్తున్నారు..ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. వాట్సప్ లో అయితే షేర్స్ మీద షేర్స్ చేస్తున్నారు.  జీవితంలో ఇంత ముఖ్యమైన ఘట్టానికి కూడా టైం లేదా అంటూ చీవాట్లూ పెడుతున్నారనుకోండీ.

Video Top Stories