Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కాంగ్రెస్ జోష్: కేసీఆర్ కు ఈజీ కాదు

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. 

First Published Jun 23, 2023, 11:00 AM IST | Last Updated Jun 23, 2023, 11:00 AM IST

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ తన శక్తినంతా కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. విభేదాలను పక్కన పెట్టి సీనియర్ నాయకులు ఒక్కటి కావడానికి సిద్ధపడ్డారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య భేటీ అందుకు ఓ సూచిక. మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసమ్మతి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బిజెపి మునుపటిలా ఊపు ప్రదర్శించడం లేదు. మొత్తంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తోంది. అదెలాగో చూద్దాం.