Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ: ఈటల రాజేందర్ కు తప్పని ఎగ్జిట్

ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా పనిచేస్తాయి. 

First Published Jun 18, 2021, 9:00 AM IST | Last Updated Jun 18, 2021, 7:00 PM IST

ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా పనిచేస్తాయి. ఈ పార్టీల్లో రాజకీయంగా పైమెట్టు ఎక్కడానికి చేసే ప్రయత్నాలు అసలుకే ఎసరు పెడుతాయని. టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు రాపడానికి దారి తీసిన పరిస్థితులు, హుజూరాబాద్ పోరు మీద విశ్లేషణ ఇది...