Asianet News TeluguAsianet News Telugu

హుజూరాబాద్ వేడి: కేసీఆర్ మీద ఫలితం ప్రభావం


నోటిఫికేషన్ రాకుండానే హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. 

First Published Aug 20, 2021, 11:35 AM IST | Last Updated Aug 20, 2021, 11:35 AM IST


నోటిఫికేషన్ రాకుండానే హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెసు, బిజెపిలు సర్వశక్తులనూ ఒడ్డడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ మీద ఓ రకంగానూ బిజెపి, కాంగ్రెసులపై మరో విధంగా ఉంటుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడండి.