Asianet News TeluguAsianet News Telugu

హుజూరాబాద్ ఉప ఎన్నిక: కేసీఆర్ ప్రతిపాదనకు తమిళిసై కొర్రీ

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

First Published Sep 10, 2021, 11:02 AM IST | Last Updated Sep 10, 2021, 11:02 AM IST

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూరాబాద్ లో పాగా వేయడానికి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గవర్నర్ తమిళిసైకి సిఫార్సు చేశారు. అయితే, ఆ ఫైల్ ను తమిళిసై పెండింగులో పెట్టారు. దాంతో తమిళిసై కేసీఆర్ ను చిక్కుల్లో పడేయాలని చూస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.