విషాదం: సెల్పీ మోజులో యువకుడి ప్రాణాలు బలి
సరదాగా విహార యాత్రకు వెళ్లిన ఓ యువకుడు సెల్పీ మోజులో ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు.
సరదాగా విహార యాత్రకు వెళ్లిన ఓ యువకుడు సెల్పీ మోజులో ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాటర్ ఫాల్ వద్ద సెల్పీ తీసుకోడానికి ప్రయత్నిస్తూ యువకుడు నీటిలో పడిపోయాడు. ప్రవాహతీవ్రత ఎక్కువగా వుండటంతో అతడు నీటిలో కొట్టుకుపోయాడు. ఈ సంఘటన ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు డుడుమ వాటర్ ఫాల్స్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.