Asianet News TeluguAsianet News Telugu

వీడియో : లడఖ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గామా రే టెలిస్కోప్

భారతదేశంలోనే అతిపెద్దదైన, ప్రపంచంలోని ఎత్తైన గామా-రే టెలిస్కోప్ ఈ సంవత్సరం చివరలో ప్రత్యక్ష ప్రసారాలు అందించనుంది. 

భారతదేశంలోనే అతిపెద్దదైన, ప్రపంచంలోని ఎత్తైన గామా-రే టెలిస్కోప్ ఈ సంవత్సరం చివరలో ప్రత్యక్ష ప్రసారాలు అందించనుంది. విశ్వంలోని సుదూర నక్షత్రాలు, గెలాక్సీలకు సంబంధించిన కొత్త విషయాలు అందించడమే ఈ టెలిస్కోప్ లక్ష్యం.