Asianet News TeluguAsianet News Telugu

మహిళా దినోత్సవం: తాజ్ మహల్ వద్ద మహిళలకు బంపర్ ఆఫర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్ని రక్షిత స్మారక కట్టడాలలో మహిళలకు ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్ని రక్షిత స్మారక కట్టడాలలో మహిళలకు ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది. తాజ్ మహల్ సందర్శనకు కోసం టిక్కెట్ల క్యూలో నిలబడ్డ మహిళలు ఈ విషయం తెలిసి ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు.