video news : జెఎన్ యూలో అమ్మాయిలను నెట్టేస్తున్న మహిళా పోలీసులు
ఢిల్లీ జెఎన్ యూలో విద్యార్థుల ఆందోళన ఉదృతం అవుతోంది. ఆందోళన చేస్తున్న విద్యార్థినిలను మహిళా పోలీసులు విచక్షణారహితంగా వెనక్కి నెట్టివేస్తుండటం వైరల్ అవుతోంది. విద్యార్థులకు వ్యతిరేకంగా మేనేజ్ మెంట్ తీసుకుంటున్న నిర్ణయాల మీద జవహర్ లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్ ఆందోళన చేస్తోంది.