పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగి.. పూజలు.. ఎక్కడంటే...
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి, పూజ చేసి వారి పట్ట కృతజ్ఞత చూపించిందో మహిళ.
పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి, పూజ చేసి వారి పట్ట కృతజ్ఞత చూపించిందో మహిళ. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా పల్లడంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో...