MaharashtraGovtFormation : కాంగ్రెస్ తో NCP మీటింగ్ ఉందని ఎవరు చెప్పారు?
మహారాష్ట్రలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న దానిపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ తో NCP సమావేశం కానుందా అని NCP అధ్యక్షుడు శరద్ పవార్ ను మీడియా ప్రశ్నించింది. దీనికి మీటింగ్ ఉందని ఎవరు చెప్పారు? నాకైతే తెలియదు? అంటూ స్పందించారు.