ఢిల్లీ నిర్భయ ఘటన: ఆమె బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఏంచేస్తున్నాడో తెలుసా..?

నిర్భయపై అత్యాచారం జరిగిన సమయంలో.. 

First Published Jun 3, 2021, 5:00 PM IST | Last Updated Jun 3, 2021, 5:00 PM IST

నిర్భయపై అత్యాచారం జరిగిన సమయంలో.. ఆమె పక్కనే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అతనిని దారుణం కొట్టి.. ఆ తర్వాత నిర్భయపై కదిలే బస్సులో అత్యాచారానికి పాల్పడ్డారు.