గృహ నిర్బంధ చట్టం ఉందా ? అసలు చట్టం ఏం చెబుతుంది
సామజిక కార్యకర్తలు కానీ, రాజకీయ నాయకులూ కానీ ధర్నాలు , ఆందోళనలు చేసేటప్పుడు పోలీసులు గృహ నిర్బంధన చేస్తారు .
సామజిక కార్యకర్తలు కానీ, రాజకీయ నాయకులూ కానీ ధర్నాలు , ఆందోళనలు చేసేటప్పుడు పోలీసులు గృహ నిర్బంధన చేస్తారు . గృహ నిర్బంధానికి సంబందించిన నియమాలు ఏమిటి , చట్టాలు ఏమిచెపుతున్నాయి అనేది ఈ వీడియోలో మంగరి రాజేందర్ డిస్ట్రిక్ట్ &సెషన్ జడ్జ్ ( రిటైర్డ్ ) వివరించారు .