Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. శానిటైజర్ల పేరుతో నీళ్లు స్ప్రే.. ఎక్కడంటే...

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అనేకరకాలుగా ప్రయత్నం చేస్తుంటే కొందరు మాత్రం ఇదే అదనుగా అవినీతికి పాల్పడుతున్నారు. 

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అనేకరకాలుగా ప్రయత్నం చేస్తుంటే కొందరు మాత్రం ఇదే అదనుగా అవినీతికి పాల్పడుతున్నారు. ముంబైలోని కుర్లాలో శానిటైజింగ్ చేస్తున్న వ్యక్తులపై అనుమానంతో స్థానికులు అడ్డుకుని పరిక్షించగా షాకింగ్ విషయం తేలింది. ఆ వీడియో...