Asianet News TeluguAsianet News Telugu

మందు కోసం వైన్ షాపుల ముందు మహిళల క్యూ.. ఎక్కడంటే..

వైన్ షాపులు ఓపెన్ చేయడంతో అన్ని చోట్లా మద్యం దుకాణాల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి.

వైన్ షాపులు ఓపెన్ చేయడంతో అన్ని చోట్లా మద్యం దుకాణాల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. మందు షాపు ముందు క్యూలో నిలబడ్డ లేడీస్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బెంగుళూరులో జరిగిందిగా చెబుతున్న ఈ వీడియో.. చూడండి...