ఈ బుడ్డోడి ముద్దు మాటలు వింటే.. ఎవ్వరైనా లాక్ డౌన్ పాటించాల్సిందే.. చూడండి..
మోడీ అంకుల్ బైటికి వెళ్లద్దని చెప్పాడంటున్న ఈ బుడతడి ముద్దు మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లమ్మ సరదాగా బైటికెళ్లి వద్దాం అంటే.. బైటికెల్తే గవర్నమెంట్ పట్టుకెడుతుంది అంటూ చెబుతున్న ఈ చిన్నోడు ఎంతో మందికి ఆదర్శం.. ఆ వీడియో..