Asianet News TeluguAsianet News Telugu

ఎత్తులో వైర్ల మధ్య చిక్కుకుపోయిన పిల్లను ఈ కొండెంగ ఎలా కాపాడిందో చూడండి...

తల్లి ప్రేమకు అవధులు ఉండవు అనడానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యం. 

తల్లి ప్రేమకు అవధులు ఉండవు అనడానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యం. ఒక కొండెంగ పిల్ల వైర్ల మీద ఉండిపోయింది. అక్కడి నుండి పక్క బిల్డింగ్ మీదికి దూకలేక అక్కడ చిక్కుకొని హాహాకారాలు చేస్తుండగా, తల్లి అన్ని రకాలుగా ఆలోచన చేసి ఒక్క ఉదుటున వచ్చి ఆ పిల్లను అందుకొని చటుక్కున వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.