Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : క్లాస్ రూంలో లవ్ ప్రపోజల్

క్లాస్ రూంలో ఓ అబ్బాయి, అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

క్లాస్ రూంలో ఓ అబ్బాయి, అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సెవెంత్ క్లాస్ అని, టెన్త్ క్లాస్ అని సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇంత చిన్న ఏజ్ లో లవ్ ప్రపోజ్ చేయడమే కాదు..వేలికి రింగు కూడా తొడిగేశాడు అబ్బాయి. చెప్పడం ఎందుకు ఆ వీడియో మీరే చూడండి..