Asianet News TeluguAsianet News Telugu

గుడిసె వాసులకు ఆహారం.. కాన్పూర్ పోలీసుల ఔదార్యం...

లాక్ డౌన్ నేపధ్యంలో పనులులేక ఆకలితో అలమటించే పేదవారికి ఉత్తరప్రదేశ్ పోలీసులు అండగా నిలుస్తున్నారు.

First Published Apr 4, 2020, 1:30 PM IST | Last Updated Apr 4, 2020, 1:30 PM IST

లాక్ డౌన్ నేపధ్యంలో పనులులేక ఆకలితో అలమటించే పేదవారికి ఉత్తరప్రదేశ్ పోలీసులు అండగా నిలుస్తున్నారు. ఆపరేషన్ సహ్యోగ్ కింద కోవిద్19 సహాయబృందాలుగా ఏర్పడి ఆహారపంపిణీ చేస్తున్నారు. రోడ్డుపక్కన గుడిసెల్లో తలదాచుకునేవారికి ఆహారాన్నిందిస్తున్నారు.