Asianet News TeluguAsianet News Telugu

ఉత్తర ప్రదేశ్ : అప్పుడే పుట్టిన శిశువుకు వందేళ్లు పెంచేశారు...

ఎన్‌ఆర్‌సి అమలుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు నడుస్తున్నాయి. 

ఎన్‌ఆర్‌సి అమలుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు నడుస్తున్నాయి. పేదలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పేపర్లు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది గొంతెత్తారు. అయితే ఇప్పుడు, ఆ అభిప్రాయాలను సమర్థించే ఒక ఆసక్తికరమైన కేసు ఉత్తర ప్రదేశ్ లో బైటికొచ్చింది.