video news : బెయిల్ మీద బైటున్న మీ అమ్మా, అన్న గురించి ముందు మట్లాడాలి...
DHFL లో అక్రమ ఆరోపణలపై అరెస్టైన ఇద్దరు అధికారుల గురించి ప్రియాంకాగాంధీ వాద్రా చేసిన ట్వీట్ మీద ఉత్తరప్రదేశ్ మంత్రి AS షుక్లా మండిపడ్డారు. మోసకారి భర్తకు భార్య అని, ముందు నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీదున్న తన తల్లి, అన్నగురించి మాట్లాడి ఆ తరువాత మిగతా వాళ్లగురించి మాట్లాడాలంటూ విరుచుకుపడ్డారు.