Asianet News TeluguAsianet News Telugu

Video news : నేషనల్ కాన్ఫరెన్స్ లో క్రీడా శాఖామంత్రికి సన్మానం

ఢిల్లీలో కేంద్ర క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా శాఖ మంత్రులు మరియు కార్యదర్శులతో నేషనల్  కాన్ఫరెన్స్ జరుగుతుంది.

ఢిల్లీలో కేంద్ర క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా శాఖ మంత్రులు మరియు కార్యదర్శులతో నేషనల్  కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజును సన్మానించి జ్ఞాపికను అందజేశారు.