Asianet News TeluguAsianet News Telugu

న్యాయవాదులు ఎన్ని రకాలుగా పిలుస్తారు ? ఎవరు ఎక్కడ పనిచేస్తారు

న్యాయస్థానం లలో న్యాయవాదులు అందరు ఒకే విధంగా పిలుస్తారా లేక వివిధ పేర్లు ఉన్నాయా.

First Published Jun 11, 2023, 4:47 PM IST | Last Updated Jun 11, 2023, 4:47 PM IST

న్యాయస్థానం లలో న్యాయవాదులు అందరు ఒకే విధంగా పిలుస్తారా లేక వివిధ పేర్లు ఉన్నాయా . న్యాయవాదుల స్థానం బట్టి  ఎక్కడ ఎలా పిలుస్తారు , ఎక్కడ వారు విధులు నిర్వహిస్తారు అనేది  మంగరి రాజేందర్   జిల్లా & సెషన్స్ జడ్జ్ (రిటైర్డ్ ) ఈ వీడియోలో వివరించారు .