Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్‌ గురించి ఆర్టికల్ 370, 35ఏ ఏం చెబుతున్నాయి.. ఈ వీడియో చూడండి

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కోట్లాది మంది భారతీయులు వీటి గురించి తెలుసుకోవడానికి ఇంటర్‌నెట్‌ను జల్లెడ పడుతున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు అధికరణల గురించి సమగ్ర సమాచారం. 

Video Top Stories