AyodhyaVerdict : అప్పుడు అధ్వానీ తీసుకున్న నిర్ణయం వల్లే ఇప్పుడిది సాధ్యమయ్యింది...
అయోధ్య తీర్పు నేపథ్యంలోబీజేపీ నేత ఉమాభారతి సీనియర్ నేత అద్వానీని కలిశారు. సుడో సెక్యులరిజంను అధ్వానీ ఛాలెంజ్ చేశారని, దీని కారణంగానే నేడు మనం చూస్తున్న తీర్పు అని అన్నారు. కోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.