Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రాముడి కోసం రెండెకరాల ను ఎలా తవ్వారో చూడండి..

రామాలయం నిర్మాణం అనుకున్న తరువాత ఇక్కడి మట్టిని పరీక్షించారు. ఆ సమయంలో వారికి అర్థమయ్యిందేంటంటే నిర్మాణం అంత ఆషామాషీ కాదని..

First Published Jan 9, 2024, 12:13 PM IST | Last Updated Jan 9, 2024, 12:13 PM IST

అయోధ్య : ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్యరామాలయం ప్రారంభోత్సవం గురించే చర్చ నడుస్తోంది. ఆ అద్భుత క్షణాల కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ యేడు జనవరి 22న ఆ క్షణాలు సాకారం కానున్నాయి. 

Video Top Stories