ట్రంప్ విమానమా.... మజాకా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రావలిసిన సమయానికి ముందే భారత్ లో అడుగుపెట్టారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రావలిసిన సమయానికి ముందే భారత్ లో అడుగుపెట్టారు. ఆయన భార్య మెలేనియ తో కలిసి దిగిన ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతం పలికారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ల్యాండ్ అయినా తరువాత ఆ విమానానికి ఉన్న వేరే ద్వారం గుండా ట్రంప్ కూతురు ఇవాంకా తోసహా ఇతర బృందం దిగింది.