బీఆర్ఎస్ పత్రాలపై కేసీఆర్ సంతకం...ఆ పైన జండా ఆవిష్కరణ...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను లాంఛనంగా ప్రారంభించారు..

Share this Video

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ను లాంఛనంగా ప్రారంభించారు.. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకల్లో మధ్యాహ్నం 1:20 గంటలకు బీఆర్‌ఎస్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు సామాజిక రాజకీయ వేత్త ప్రకాష్‌రాజ్‌ హాజరయి శుభాకాంక్షలు తెలిపారు.

Related Video