వర్షాకాలంలో తప్పకుండా చూడలిసిన భారతదేశంలోని 8 సుందర ప్రదేశాలు
విహార యాత్రలు అంటే ఇష్టపడని వారు ఉండరు.
విహార యాత్రలు అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే, వర్షాకాలం అనగానే చాలా మంది టూర్ కి చెక్ పెట్టేస్తారు. అందులో మీరు కూడా ఒకరా! అయితే మీరు ఈ వీడియోను తప్పకుండా చూడాల్సిందే. ఎందుకంటే , ఇప్పుడు చెప్పబోయే ప్రదేశాలు.. అమ్మో! వర్షాకాలంలో టూరింగ్ ఆ.. అనే మీ opinion ni... టూరింగ్ అంటే వర్షాకాలం లోనే చేయాలి అన్నట్టు మార్చేస్తాయి.