Video news : నక్సలైట్ల ఒత్తిడితోనే ఇలా చేశారు...
ఛత్తీస్ ఘడ్, దంతెవాడ జిల్లాలోని పొటలి గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఛత్తీస్ ఘడ్ సాయుధబలగాల క్యాంపును వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేశారు.
ఛత్తీస్ ఘడ్, దంతెవాడ జిల్లాలోని పొటలి గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఛత్తీస్ ఘడ్ సాయుధబలగాల క్యాంపును వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నక్సలైట్ల ఒత్తిడితోనే వాళ్లు ఆందోళన చేపట్టారాని దంతెవాడ SP అన్నారు.