Asianet News TeluguAsianet News Telugu

రాసిపెట్టుకోండి.. అయోధ్య రామాలయం వెయ్యేళ్ళు చెక్కు చెదరదు

అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 

First Published Jan 9, 2024, 12:45 PM IST | Last Updated Jan 9, 2024, 12:45 PM IST

అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని 1,000 సంవత్సరాల వరకు మరమ్మతులు అవసరం లేదు. 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేంత పటిష్టతతో పునాదులను నిర్మించారు.