Maharashtra Twists : వైబీ చవాన్ సెంటర్ కు చేరుకున్న శివసేన నేతలు
ముంబాయిలోని వైబీ చవాన్ సెంటర్ కు వస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలను జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుప్రియా సూలే ఆహ్వానం పలికారు.
ముంబాయిలోని వైబీ చవాన్ సెంటర్ కు వస్తున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలను జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుప్రియా సూలే ఆహ్వానం పలికారు. వైబీ చవాన్ సెంటర్లో కాంగ్రెస్, శివసేన, ఎన్ సిపి మీడియాతో మాట్లాడతారు.