Asianet News TeluguAsianet News Telugu

హ్యాపీ బర్త్‌డే: వేల కోట్లున్నా సాధారణ జీవితమే సేవా (సుధా) మూర్తి (వీడియో)

వేల కోట్లు రూపాయాలు ఉన్నా అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతోంది సుధా నారాయణమూర్తి. సేవా రంగంలో ఆమె అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఆమె చేసిన సేవలకు పలు రకాల అవార్డులను పొందారు.కర్ణాటక రాష్ట్రంలోని హావేరీ జిల్లా షిగ్గాన్ లో ఎస్.ఆర్ కులకర్ణి దంపతులకు  1950  ఆగష్టు  19వ తేదీన  సుధా మూర్తి జన్మించారు.తండ్రి వైద్యుడు. బాల్యమంతా స్వగ్రామంలోనే గడిపారు. 