video news : పరుగు ఫిట్ నెస్ అనుకున్నాడు..ఫెయింటైపోయాడు...
ఉత్తరప్రదేశ్, ఈటాలోని పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్ లో SIగా పనిచేస్తున్న విజయ్ ప్రతాప్ పోలీస్ స్టేషన్ నుండి పరిగెత్తి పారిపోయాడు.
ఉత్తరప్రదేశ్, ఈటాలోని పోలీస్ లైన్ పోలీస్ స్టేషన్ లో SIగా పనిచేస్తున్న విజయ్ ప్రతాప్ పోలీస్ స్టేషన్ నుండి పరిగెత్తి పారిపోయాడు. ఎందుకూ అని ఆరాతీస్తే అతనికి బితోలీ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ అయ్యింది. అక్కడిదాకా పరుగెత్తుకుంటూ వెల్దామనుకుని బయల్దేరాడు. కానీ దారి మధ్యలోనే శోష వచ్చి పడిపోయాడు. చూసినవాళ్లు ఆసుపత్రిలో జాయిన్ చేశారు.