video news : మంచుముద్దైన కాశ్మీర్...సహాయకచర్యల్లో అధికారులు...

జమ్ము కాశ్మీర్, రాజౌరి జిల్లాలో కురుస్తున్న మంచు వల్ల పిర్ పంజాల్ రేంజ్ లోని రోడ్లు మూసుకుపోయాయి.

First Published Nov 21, 2019, 2:41 PM IST | Last Updated Nov 21, 2019, 2:41 PM IST

జమ్ము కాశ్మీర్, రాజౌరి జిల్లాలో కురుస్తున్న మంచు వల్ల పిర్ పంజాల్ రేంజ్ లోని రోడ్లు మూసుకుపోయాయి. దీనివల్ల ఈ ప్రాంతంలోని జనజీవనం స్తంభించిపోయింది. రాజౌరి, మొఘల్ రోడ్ లోని ఈ మంచును అధికారులు క్రేన్ల సాయంతో క్లియర్ చేయిస్తున్నారు.