Maharashtra Twists : రాత్రి 9 దాకా మాతోటే ఉండి..ఉదయానికల్లా మారిపోయాడు...
మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని శివనేత నేత, రాజ్యసభ ఎంపీ, సామ్నా పత్రిక ఎడిటర్ సంజయ్ రౌత్ విమర్శించారు.
మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచారని శివనేత నేత, రాజ్యసభ ఎంపీ, సామ్నా పత్రిక ఎడిటర్ సంజయ్ రౌత్ విమర్శించారు. శుక్రవారం తమతో జరిగిన సమావేశంలోనూ అజిత్ తీరు ఒకింత అనుమానం కలిగించిందన్నారు.