లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఆకాశంలో పక్షుల సరాగాలు
లాక్ డౌన్ తో ప్రకృతి ఊపిరి పీల్చుకుంటోంది. పక్షులు, జంతువులు తమదైన స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. అలాంటి దృశ్యమే చంఢీఘర్ లో ఒకటి కనిపించింది. వేలాది పక్షులు గుంపులుగా ఆకాశంలో చక్కర్లు కొట్టే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది..చూడండి..