Asianet News TeluguAsianet News Telugu

గణతంత్ర వేడకల్లో అలనాటి డకోటా

భారతీయ వాయుసేన వింటేజ్ విమానం 1971 వార్ హీరో డకోటా యుద్ధ విమానం ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఆకాశంలో అందరినీ అలరించనుంది.

First Published Jan 24, 2021, 6:03 PM IST | Last Updated Jan 24, 2021, 6:03 PM IST

భారతీయ వాయుసేన వింటేజ్ విమానం 1971 వార్ హీరో డకోటా యుద్ధ విమానం ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఆకాశంలో అందరినీ అలరించనుంది. విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడి పేరు మీద దీనికి పరశురామ్ అని పేరు పెట్టారు.