Video news : బీజేపీ ఎంపీ ఆఫీసు ముందు తుపాకీ పేల్చిన అనామకుడు
ఢిల్లీ, రోహినీలోని బిజేపీ ఎంపీ హాన్స్ రాజ్ హాన్స్ ఆఫీసు ముందు ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. రామేశ్వర్ పహిల్వాన్ అనే 51 సంవత్సరాల వ్యక్తి ఆఫీసు ముందు రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. తరువాత అతన్ని అరెస్ట్ చేసి, సెక్షన్ 336, సెక్షన్ 427 కింద కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్నారు.