Asianet News TeluguAsianet News Telugu

సంప్రదాయ భవనాలకు భిన్నంగా అద్భుతమైన రామ మందిరం

అయోధ్య మారిపోయింది. రామజన్మభూమి అయిన అయోధ్య ఇప్పుడు ఎటు చూసినా వెల్లివిరిసిన ఆధ్యాత్మికతతో విరాజిల్లుతోంది. 

First Published Jan 5, 2024, 10:55 AM IST | Last Updated Jan 5, 2024, 10:55 AM IST

అయోధ్య మారిపోయింది. రామజన్మభూమి అయిన అయోధ్య ఇప్పుడు ఎటు చూసినా వెల్లివిరిసిన ఆధ్యాత్మికతతో విరాజిల్లుతోంది. వచ్చిన వారిని గుండెనిండా భక్తిబావం ఉట్టిపడేలా చేస్తోంది. 

Video Top Stories