Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామాలయం లో మీకు ఎవరూ చెప్పని విశేషం

అయోధ్యలో  రామాలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు సమయం దగ్గరపడుతోంది. 

First Published Jan 9, 2024, 2:45 PM IST | Last Updated Jan 9, 2024, 2:45 PM IST

అయోధ్యలో  రామాలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు సమయం దగ్గరపడుతోంది. జనవరి22  కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రామ భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.